రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ

Chamakura Malla Reddy Member of the Telangana Legislative Assembly
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు.
ఈ భేటీలో త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి పలువుర్ని ఆహ్వానించే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు.
దీంట్లో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి టీడీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
