దువ్వాడ ఇష్యూ -మాధురి వీడియోలు వైరల్

 దువ్వాడ ఇష్యూ -మాధురి వీడియోలు వైరల్

Madhuris videos are viral

Loading

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి ఆరోపించడం తాజాగా సంచలనం రేపుతోంది.

ఈ క్రమంలో దివ్వెల మాధురి రీల్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మాధురి వృత్తిరీత్యా డాన్స్ టీచర్ గా పని చేస్తుంది .

ఈ క్రమంలోనే యువతీయువకులతో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తారు. అయితే దువ్వాడ భార్య వాణి రాజకీయ స్వార్థంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మాధురి ఈ సందర్భంగా విమర్శిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *