నేడు కోర్టుకు కేటీఆర్

 నేడు కోర్టుకు కేటీఆర్

KTR Former Minister Of Telangana

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే.

దీనిపై నేడూ నాంపల్లి కోర్టు విచారణ చేయనున్నది. ఇందులో భాగంగా కేటీఆర్ జడ్జి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *