KCR అసెంబ్లీకి రావాలి..!
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు..
మీ సలహాలు, సూచనలతో సభను నడపండి
ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదుఅని అన్నారు..
పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రశ్నించాలి.కేసీఆర్ కంటే మేం జూనియర్ శాసనసభ్యులమే.కేసీఆర్ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు.మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదు..
రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు..ఈ నెల 9న కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాలి.పొన్నం వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తామని రేవంత్ తెలిపారు..