కేసీఆర్ బర్త్ డే….ప్రిన్సిపాల్ సస్పెండ్..!

 కేసీఆర్ బర్త్ డే….ప్రిన్సిపాల్ సస్పెండ్..!

Former CM KCR to the High Court..!

Loading

తెలంగాణ మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు పలుదేశాల్లో ఉన్న తెలంగాణ వాదులు.. ప్రజలు.. బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు జరిపారు. రక్తదానం, పేదలకు పండ్లు ఫలాలు పంపిణీ.. అన్నదానం లాంటీ కార్యక్రమాలు ఎన్నో చేశారు.

నిన్న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా సరూర్ నగర్ – నందనవనం ఎంపీపీ స్కూల్‌లో పిల్లలకు పండ్లు, సీట్లు పంచారని స్కూల్ ప్రిన్సిపాల్‌ రజితను సస్పెండ్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటనపై తెలంగాణ వాదులు.. బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పండ్లు, సీట్లు పంచారని ప్రిన్సిపాల్ రజితను సస్పెండ్ చేసిన రంగారెడ్డి డీఈవో జీవో జారీ చేయడం హేయమైన చర్య అని ఖండిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *