జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?

 జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?

bandi sanjay kumar

నిన్న శనివారం హైదరాబాద్ నగర పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన జన్వాడ ఫామ్ హౌస్ సంఘటనపై  కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.

ఆయన స్పందిస్తూ ‘బావమరిది ఫామ్హహౌస్ లో రేవ్ పార్టీలా? సుద్దపూసను తప్పించారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు.

డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో’ అని ధ్వజమెత్తారు. చట్టం ముందు అంతా సమానమేనని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *