జగన్ కీలక నిర్ణయం

 జగన్ కీలక నిర్ణయం

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల దాడుల్లో గాయపడిన వైసీపీ శ్రేణులు, కార్యకర్తలకు భరోసానివ్వడానికి మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *