కేటీఆర్ ను జోకరంటున్న మంత్రి..?

 కేటీఆర్ ను జోకరంటున్న మంత్రి..?

Congress MLA meets former minister KTR..!

Loading

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ భవనాలను రెన్యూవేట్ చేస్తున్నాము..

కౌన్సిల్ అసెంబ్లీ ఒకచోటనే ఉండేలా రూపుదిద్దుతున్నాము.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో చర్చకు మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ” కరెంటు చార్జీలు పెంచోద్దని మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఈఆర్సీని కలవడం పెద్ద జోక్. కేటీఆర్ ఓ పెద్ద జోకర్.. పేదలకు రెండోందల యూనిట్ల వరకు ఉచిత కరెంటిస్తున్న ఏకైక ప్రభుత్వం మాది అని ఆయన అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *