ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక అప్ డేట్

 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక అప్ డేట్

free gas sylinder

ఏపీలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ నెల 31న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నాదేండ్ల మనోహార్ తెలిపారు..

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్‌ చేసుకోవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు సిలిండర్‌ డెలివరీ అవుతుంది..

ఈ పథకం ద్వారా సర్కార్‌కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది.. దీనికి సంబంధించిన మొత్తం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *