బియ్యం నానబెట్టి వండితే…?

Cooking Rice
అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండితే అనేక లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నానబెట్టి బియ్యం వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది.
దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తీరుతుంది.
బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఎక్కువసేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
