తెలంగాణలో భారీ స్కామ్..!

 తెలంగాణలో భారీ స్కామ్..!

Loading

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ కు తెరలేసింది.. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ టీమ్ సిద్ధమవుతోందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన నలుగురు వ్యక్తులు రాజధాని మహానగరం హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

మేము ప్రజలకు తెలంగాణకు లబ్ధి చేకూరే ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు అందాల పోటీకి రూ.200కోట్లు ఖర్చు చేస్తారట. దీని వల్ల ఏమైనా లాభం ఉందా?’ అని మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *