మాజీమంత్రి కాకాణిని పట్టిస్తే ఇల్లు గిఫ్ట్..!

Kakani Govardhan Reddy Former Minister of Food Processing of Andhra Pradesh
ఏపీ వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా కన్పించడంలేదు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్ని సార్లు మాజీ మంత్రి కాకాణి ఇంటికెళ్లిన చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నడో ఎవరికి తెలియదు.
ఎవరికైన సమాచారం ఉన్నా.. తెల్సిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టిస్తే ఆయన ఇంటి పక్కన కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ప్రకటిస్తున్నాను అని టీడీపీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి తెలియజేశారు.
అందరూ ముందుకు రండి. కాకాణీ ఆచూకీ తెలపాలి. తెలిపిన వాళ్లు వైసీపీ అయిన టీడీపీ అయిన ఏ పార్టీ అయినవాళ్ళు అయిన ఒకే. కాకాణీ ని పట్టిస్తే ఆ ఇల్లును బహుమతిగా ఇస్తానని పిలుపునిచ్చారు.
