హారీష్ రావు మాస్ వార్నింగ్

 హారీష్ రావు మాస్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ సీనియర్ నేత..సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు తనగురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు..

ఈరోజు సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాట్లు కొంతమంది రాస్తున్నారు..బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారని ఇంకొంతమంది వార్తలు రాస్తున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇస్తున్నారని యూట్యూబ్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రేటింగ్ కోసం ప్రచారం చేస్తున్నారు..ఇలాంటి తప్పుడు వార్తల వల్ల నాయకుల క్రెడిబులిటీ దెబ్బ తింటుంది..పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటుంది.ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం మానుకోకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ” ఆయన హెచ్చరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *