కాంగ్రెస్ సర్కారు కు హరీష్ రావు మాస్ కౌంటర్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ లో మాస్ కౌంటర్ ఇచ్చారు..
బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై చర్చలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “పడేండ్ల మాపాలనలో మూడు టిమ్స్ ఆసుపత్రులు కట్టినము. మేము ఉస్మానియా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కూడా కట్టాలని చాలా ప్రయత్నం చేసాము..
కానీ హైకోర్టు స్టే వల్ల కట్టలేకపోయాము. మా తర్వాత మీరు అధికారంలో వచ్చి 8 నెలలు అయిన మీరు కూడా కట్టలేకపోయారు. ఎందుకంటే ఆ మ్యాటర్ హైకోర్టులో ఉంది కాబట్టి “అని మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు..