పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

 పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Loading

జనసేన అధినేత… ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘OG’.. ఈ మూవీ గురించి ఆ నిర్మాత దానయ్య బిగ్ అప్డేట్ ఇచ్చారు.

అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, షూట్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్లు ఘనంగా జరుగుతున్నాయి…

ఇందులో భాగంగా జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ హీరో నాని అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య సమాధానమిచ్చారు.ఈ వ్యాఖ్యలపై తమ అభిమాన హీరోను ‘OG’గా చూసేందుకు ఎదురుచూస్తున్నామని PSPK ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *