ఈ నెల 19నుండి పవన్ ఆన్ డ్యూటీ

3 total views , 1 views today
ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ..అటవీశాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెల్సిందే.
ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కల్సి కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని.
అయితే ఈ నెల 19న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. గ్రామీణాభివృద్ధి ,పర్యావరణ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్
