తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
ఈరోజు ఉదయం ప్రారంభమైన సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు జరగనున్న బీఏసీ సమావేశం జరిగింది.