నేడు ఖమ్మంలో మాజీ మంత్రి హారీష్ రావు పర్యటన

 నేడు ఖమ్మంలో మాజీ మంత్రి హారీష్ రావు పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు ఉదయం ఖమ్మంలో పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున సత్తుపల్లి,వైరా ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హారీష్ రావు పాల్గోనున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించడంతో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *