పవన్ కు కేటాయించిన మంత్రిత్వ శాఖలివే..?

 పవన్ కు కేటాయించిన మంత్రిత్వ శాఖలివే..?

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా జనసేనానికి  పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు  నారా లోకేష్ కు  రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *