ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా…?

Effects of Mobile Phones
చాలా మంది రాత్రి పూట మొబైల్ ఫోన్ చూస్తూ అలాగే దాన్ని పక్కన పెట్టుకుని నిద్ర పోవడం గమనిస్తుంటాము
అయితే అలా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు
మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది
చిన్న పిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు రావొచ్చు
ఒకవేళ మొబైల్ ఫోన్ పేలితే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది
ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి సమస్య కూడా ఎదురవుతుంది
మొబైల్ విడుదల చేసే రేడియేషన్ వల్ల కండరాల నొప్పులు, తల నొప్పి వస్తుంది
వీలైనంత వరకు ఫోన్ ను దూరంగా ఉంచుకోవడం మంచిది
