మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ దాడులు

Minister Ponguleti Srinivas Reddy
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన మొత్తం పదహారు ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన అన్ని ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్ల సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల భద్రత నడుమ ఈ దాడులను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.