ఓయో రూంలో బీరు తాగించి …?

 ఓయో రూంలో బీరు తాగించి …?

OYO Room

3 total views , 1 views today

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు .

అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు స్థానిక పీఎస్ లో పిర్యాదు చేసింది.

భూపాలపల్లికి చెందిన అనిందితులు తాను చదివే క్యాంపస్ లోనే ఉంటూ బీటెక్ చదువుతున్నారు అని పేర్కోంది. ఈ సంఘటన జరిగి చానా రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400