Tags :alchol

Sticky
Breaking News Business Slider Telangana Top News Of Today

మందు బాబులకు రేవంత్ సర్కారు షాక్

తెలంగాణలోని మందు బాబులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం షాకివ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మద్యం ధరలను పెంచడానికి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ఆ అదాయాన్ని మరింత పెంచుకోవాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మద్యం ధరలను ప్రస్తుతం ఉన్నవాటికి ఇరవై రూపాయల నుండి నూట యాబై రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరినట్లు టాక్. ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్లు ధరలు పెంచితే రాష్ట్రంలో […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఓయో రూంలో బీరు తాగించి …?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు . అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. […]Read More

Crime News Slider Telangana

స్కూల్ బస్సులో మద్యం తరలింపు

తెలంగాణ ,ఏపీ సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో స్కూల్ బస్సులో మద్యం తరలింపు సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్లితే ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తంది. అయితే ఆ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్ సీసాలు  సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి […]Read More

Lifestyle Slider Top News Of Today

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

మీరు మద్యం ప్రియులా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు ముప్పై లక్షల మంది మద్యం తాగేవాళ్ళు చనిపోతున్నారని ఓ సర్వే తేల్చి చెప్పింది.. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల రేటు కాస్త తగ్గినప్పటికీ అది ఆమోదించలేనిదని పేర్కొంది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తోందని చెప్పింది. 2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.6+ మిలియన్ల మంది చనిపోయారు..అందులో మూడొంతుల మంది పురుషులే ఉన్నారని […]Read More