ఏపీకి కొత్త సీఎస్ ఖరారు..?
![ఏపీకి కొత్త సీఎస్ ఖరారు..?](https://www.singidi.com/wp-content/uploads/2024/12/images-6-4.jpeg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్ గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతమున్న సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎసన్ను నియమించింది.
కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)