రోజూ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ..?

 రోజూ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ..?

coconut-oil

ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..తెలివితేటలను పెంచుతుంది.మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది..ఇది ముఖంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది.జుట్టు బలంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *