త్వరలో రైతుభరోసా..?
తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్ నేతల హస్తంపై పోలీసులు వెలికితీస్తారు..
తప్పుచేసినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు.. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాము..ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకోసం పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము..
మిగిలిని రూ.13 వేల కోట్ల రుణాలను రైతులందరికీ త్వరలోనే చెల్లిస్తాము.. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.