BRS కు ముఖ్య నేత రాజీనామా..?

 BRS కు ముఖ్య నేత రాజీనామా..?

BRS Party

Loading

బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ సభ్యత్వానికి, నగర ఇంచార్జ్ పదవికీ రాజీనామా చేశారు.

ఈ మేరకు నిన్న ఆదివారం బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు… వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫ్యాక్స్ లో లేఖ పంపారు.మరోవైపు ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని ఇంకా ఆయన వెల్లడించలేదు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *