ఛాంపియన్ ట్రోఫీ కి భారత్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు ప్రకటించారు.
టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష దీప్ సింగ్.