మాజీ మంత్రి బొత్స పై పిర్యాదు

 మాజీ మంత్రి బొత్స పై పిర్యాదు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది.

ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు.

తప్పకుండ బొత్స సత్యనారాయణ ను అరెస్ట్ చేసి న్యాయం చేయాలనీ అయన డిమాండ్ చేసారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *