ఈ కూరగాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా…?

 ఈ కూరగాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా…?

Sugar Problem

Loading

సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి.

దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు సార్లు తింటే షుగర్ రోగులకు మంచిది..

కడుపులో ఉండే పురుగులు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. అర్ధరైటీస్, కీళ్ళ నొప్పులు, ఒత్తిడి, ఆందోళన, కామెర్లు, చర్మ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *