బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆటగాళ్లు
త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు…
మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), దూబే (రూ.12 కోట్లు) ఉన్నారు..