YS JAGAN కి బిగ్ షాక్…?

 YS JAGAN కి బిగ్ షాక్…?

YS Jagan Mohan Reddy

వైఎస్సార్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ… ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా విషయం మరవకముందే మరోక నేత రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత … ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఎంపీ మోపిదేవి మంత్రి అనగాని సత్యప్రసాద్ తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తోన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోపిదేవి రేపల్లె అసెంబ్లీ నుండి బరిలోకి దిగాలని ఆశించిన కానీ ఆయన స్థానంలో ఈవూరు గణేష్ కు వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి టికెట్ కన్ఫార్మ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *