ఒకే వేదికపైకి బాలయ్య.. సూర్య…!

 ఒకే వేదికపైకి బాలయ్య.. సూర్య…!

suria balakrishna

Loading

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు.

హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.

వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *