సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫ్యామిలీ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందు జనవరి సంక్రాంతి పండుక్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే ఆన్ స్టాపబుల్ షోలో హీరో వెంకటేష్ పాల్గోన్నారు. ఈ షోలో బాలయ్య వెంకీని మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ప్రశ్నిస్తాడు. దీనికి బదులుగా వెంకీ సమాధానం ఇస్తూ నా సతీమణి నీరజ నే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కావడంతో వేరేవాళ్ల […]Read More
Tags :aha
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీతో వరల్డ్ వైల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా పుష్ప సీక్వెల్ గా పుష్ప-2 (రూల్స్) తో డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నార్త్ సైడ్ పుష్ప – 2 భారీ కలెక్షన్లను సాధిస్తుందని సినీ వర్గాల టాక్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ హోస్ట్ […]Read More
సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..?. ఇంకా ఎవరై ఉంటారు.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక అని అంటారా..?. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రముఖ స్టార్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో ప్రసారమై ఆహా ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో హీరో సూర్య తమ్ముడు కార్తీ కు కాల్ చేస్తాడు. కాల్ చేసి సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని అడుగుతాడు. దీనికి సమాధానంగా కార్తీ చికుబుకు చికుబుకు రైలు సాంగ్ […]Read More
తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూర్య కంటతడి పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన లెజండ్రీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్జపబుల్’ షోలో తమిళ హీరో సూర్య పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కొంతసేపు ఫన్నీగా సాగిన ఈ ప్రోమోలో తన అగరం ఫౌండేషన్ సేవలకు సంబంధించి ఓ వీడియో చూడగానే సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో బాలయ్య బాబుతో సహా అక్కడున్న వారందరూ కంటతడిపెట్టారు.. […]Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More