ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం

 ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం

డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన సర్వే మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం,సంబంధితాధికారులు పాల్గోన్నారు.

ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తారు . మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *