లిక్కర్ మాఫియాకు అడ్డగా ఏపీ…?

 లిక్కర్ మాఫియాకు అడ్డగా ఏపీ…?

AP Liquor Policy

ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు.

ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి వాటాల కోసమే ఈ విధానం తీసుకోచ్చారు.. ప్రజల తరపున కోట్లాడుతాము అని ఆయన అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *