హిందూ వ్యతిరేకి రేవంత్ రెడ్డి

Revanth Reddy government in another controversy..!
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిపై దాడిని సీఎం ఎందుకు ఖండించలేదు..?..
ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది..? ఆలయంపై దాడి వీడియోను చూస్తే ఏ మతస్తుడికైనా కోపం వస్తుంది.
ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారు..? కనీసం నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా..? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి పై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు..
