హైకోర్టుకు అల్లు అర్జున్

 హైకోర్టుకు అల్లు అర్జున్

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే.

ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 144 సెక్షన్ ,పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారనే అంశంపై అతనిపై కేసు నమోదైంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *