కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..!

 కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..!

Loading

సింగిడి న్యూస్ , వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

అయితే, ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున విదేశీ పర్యటన అనంతరం విచారణకు హజరు అవుతానని” తిరిగి లేఖ రాశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *