మల్లారెడ్డికి భారీ షాక్

chamakura mallareddy
4 total views , 1 views today
మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగలనున్నది. తన నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు . వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం మరింత పెరిగింది.
త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు.
మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం అయ్యాయి. అదే బాటలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుండటంతో మాజీ మంత్రి మల్లారెడ్డికి.. బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది.
