ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన

 ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన

CM Anumula Revanth Reddy

Loading

తెలంగాణలో మార్పు తీసుకోస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్యంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబపాలన నడుస్తుంది..రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజ్యాంగయేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *