జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా..?

 జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా..?

సహజంగా మనకు జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా?… వద్దా? అని చాలా మంది సందేహిస్తుంటాము . అయితే ఆయిల్, మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

గ్రిల్ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. దీంతో ఆ ఆహారం త్వరగా జీర్ణం కాదు .. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చికెన్ లో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటయి..చికెన్ సూప్ తాగినా మంచిదేనని వారు చెబుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *