వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

 వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..

తాజాగా ఆ వ్యవస్థ గురించి   సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన  ప్రకటించారు.

అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వాళ్లనే కొనసాగిస్తాము.. అంతేకాకుండా వచ్చే జూలై 1న వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తాం’ అని మరోకసారి స్పష్టం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *