నేను ఎక్కడున్న కొడంగల్ ను మరిచిపోను
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు.
. అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది.
పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను.పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుండి యాబై వేల మెజార్టీ అందించాలని కోరారు..