హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు..!

High Court Serious on Hydra
హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమణకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ హైడ్రా. హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది..
ఈ క్రమంలో నగరంలో ఉన్న పేద, మధ్య తరగతి మాత్రమేనా హైడ్రా టార్గెట్ అని సంబంధితాధికారులను ప్రశ్నించింది..
సినీ రాజకీయ ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని హైకోర్టు వ్యాఖ్యానించింది.