ఆడుదాం.. ఆంధ్రాలో అవినీతి..!

Let’s play.. Corruption in Andhra..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ హాయాంలో గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపై అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో చర్చ జరిగింది..
ఈ చర్చలో ఆడుదాం .. ఆంధ్రా కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగింది.. అసలు ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? రూ.119 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు..
45 రోజుల్లో ఆడుదాం ఆంధ్రాపై నివేదిక ఇస్తాం, విజిలెన్స్ విచారణ జరుగుతోంది మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని అన్నారు. గత వైసీపీ పాలన అంతా అవినీతి మయం అని ఆయన అన్నారు.
