తీన్మార్ మల్లన్న పై జానారెడ్డి సెటైర్స్..?

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కక్కరుగా అతనిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు..కులగణన విషయంలో తీన్మార్ మల్లన్న తీవ్ర వాఖ్యలు చేసారు..కులగణన తప్పుల తడక .. మాజీ మంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డే ఇదంతా చేసారని తీవ్ర విమర్శలు గుప్పించారు..
ఈ అంశంపై కాంగ్రెస్ అతన్ని సస్పెండ్ చేసింది..అయితే ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తీన్మార్ మల్లన్నపై జానారెడ్డి సెటైర్స్ విసిరారు..కులగణ అంశంలో తన పాత్ర లేదని,గాలి మాటలు మాట్లాడితే కుదరదన్నారు.నన్ను ఎవరు తిట్టిన నేను పట్టించుకోను.
తీన్మార్ మల్లన్న ప్రెస్మీట్ పెట్టికుంటే ఏందీ,ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి ఏమైనా పెట్టుకొని అన్నారు..ప్రత్యేక్ష రాజకీయాలకు తాను దూరమని,సలహాలు అడిగితే ఇస్తానన్నారు.పరిపాలన చేసే వారు సైతం ఆడిగితేనే సలహాలు సూచనలు ఇస్తానన్నారు
