వైసీపీ నేతలకు మంత్రి అనిత కౌంటర్..!

Minister Anita’s counter to YCP leaders..!
ఏపీ హోం మంత్రి అనిత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేతలకుకౌంటర్ ఇచ్చారు..ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..
మా పార్టీలో అంతర్యద్ధం ఏమీ లేదు.. మాధవ్ ముందు అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలి.. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరు..
పోసానికి స్ర్కిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే.. రెడ్బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరు అని హోంమంత్రి అనిత హెచ్చారించారు.
