సుప్రీం కోర్టుకు కేటీఆర్..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంను ఆశ్రయించారు.
వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.