ప్రజా పాలన పేరుతో తెలంగాణలో నయ రజాకార్ల రాజ్యం
ప్రజా పాలన పేరుమీద నయ రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నది రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడని శాసనసభ్యులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం కోసం పోలీసులు దౌర్జన్యంగా డోర్లను పగలగొడుతూ అరెస్టు చేయాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య, మీరు చేస్తే సంసారం! వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా!! మీరు కేసులో పెట్టిచ్చి నేతలను అక్రమంగా తప్పుడు కేసులు పెట్టియవచ్చు కేసులు పెట్టవచ్చు.
అదే మీరు నా ఫోన్ తేపరింగ్ చేశారని కౌశిక్ రెడ్డి గారు శాసనసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే తనను చూసిన ఏసీపీ అక్కడ నుండి పారిపోతాడు కానీ ఎవరో ఫోన్ కొన్ కిస్కా గొట్టం గాడు హరీష్ రావు మీద కాంప్లెక్స్ ఇస్తే అదే పోలీస్ స్టేషన్లో దగ్గరుండి అదే ఏసీబీ రకరకాల సెక్షన్లు పెట్టి కేసులను బనాయిస్తాడు, ఇది ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారిని తన గృహంలో తలుపులను బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు అతనికి మద్దతుగా ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన హరీష్ రావు గారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు సిద్దిపేట్ శాసనసభ్యులు అతనిని అరెస్టు చేస్తారు అంటే మీ పాలనకు చిమర గీతం పాడినట్టే ..
మీ దుర్మార్గమైన పాలలను ప్రజలు విశ్వసించడం లేదు ఒక సంవత్సరంగా మీరు చేస్తున్న దోపిడి చూస్తే ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది ఇది రజాకార్ల పాలన కంటే దీనమైన పాలనని అందుకోసమే భయపడి ప్రశ్నించే గొంతును నొక్కలని ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అరెస్టులతో భయపెట్టాలని చూస్తుందో మీ పాలనకు చెమర గీతం పాడినట్టే, అరెస్టులకు తెలంగాణలో ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు అయినా ఏ రోజు మడమాతిప్పని పోరాటం చేసిన నాయకులు హరీష్ రావు గారు ఆయనను అరెస్టు చేసి భయపెట్టించాలనుకోవడం మీ భ్రమ ..
తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరు లేరని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం క్షమాపణ చెప్పి బే షరతుగా బి ఆర్ యస్ శాసన సభ్యులను హరీష్ రావు గారు కౌశిక్ రెడ్డి గార్లను వారితోపాటు అరెస్టు చేసిన బి ఆర్ ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదనిమూడవత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి అన్నారు..